About us

Dr Baddula Sirisha Yadav, she has done her MD in Homeopathy. She was very much moved by observing several people with severe financial crises who was unable to cure there health problems. After she achieved her MD with great efforts though she have capability of establishing her own hospital and getting huge incomes, she thought that’s not her way of treating people and she has strongly decided to dedicate her entire knowledge and experience in helping to treat the needy people and made it as strong determination which showed her kindness and great personality even in this present corrupted world.
As per her determination she have gained lots of peoples blessings as she is treating thousands of needy people at free of cost in Kachiguda division right from her residence almost since last 15years which shows her willingness to do some kind of service to the people across the city.
Regarding her family, her husband Sri Baddula Om Prakash Yadav has done his PHD and struggled a lot and fought for Telangana right from the day one Telangana party has been inaugurated and worked efficiently as party worker and dedicated his full time and participated in several rallies and processions.
What all the problems people have, he stood by them and looks after their needs in Kachiguda division and fulfilled people needs with utmost helping nature and the people in that area says he treats them as their family members and never took back step in fulfilling their needs.
During this Corona Pandemic both Dr Baddula Sirisha Yadav along with her husband Sri Baddula Om Prakash Yadav have stood by the public and without any fear or hesitation they have done lots of service to the Kachiguda division people by distributing several food, water packets to almost not less than 5000 needy members. It’s a very known thing to all the public in the division that they helped a lot financially and also took care of the public needs.
Dr Baddula Sirisha Yadav’s Father in law Sri Baddula Babu Rao was also a well known personality as he does various trust activities and does several service programs while he worked as president for Akhila Bharatha Yadava Sangham. He never bothers about the caste and creed he always be the very first person to help the needy people and stood by them in all times.

డాక్టర్ బద్దుల శిరీష : వీరు హోమియో పతి లో MD చేశారు
ఆర్ధిక సమస్యల వలన ఎంతో మంది ప్రజలు తమకు వచ్చిన అనారోగ్యాలను బాగుచేసుకోలేక ఇబ్బంది పడటం గమనించిన డాక్టర్ బద్దుల శిరీష గారు ఎంతగానో చలించి పోయారు.తాము ఎంతో కష్టపడి చదివి నేర్చుకున్న జ్ఞానం పేదలకే ఉపయోగపడాలనే ఉక్కు సంకల్పంతో సొంతము గా ఓ పెద్ద హస్పేటల్ పెట్టి ధనం సంపాదించుటకు అవకాశం ఉన్నా కూడా దానిని తృణప్రాయం గా వదిలివేసి తన చదువు ,జ్ఞానం ,విలువైన సమయం అన్నీ కూడా ప్రజా సేవకే అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కల్గిన వారే శ్రీ డాక్టర్ బద్దుల శిరీష గారు

వీరు సుమారుగా గత 15 సంవత్సరాలుగా కాచి గూడా డివిజన్ లోని తమ నివాసం నుండే నగరం లోని అనేక వేల మందికి ఉచితంగా వైధ్యం చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు

కుటుంబం : భర్త : డాక్టర్ బద్దుల శిరీష గారి భర్త పేరు బద్దుల ఓం ప్రకాష్ యాదవ్ వీరు పి‌హెచ్‌డి చేసి తెలంగాణ పార్టీ ఆవిర్భావము నుండి పూర్తి పుల్ టైం పార్టీ కార్యకర్తగా ఉంటూ పార్టీ నిర్వహించిన అనేక ఉధ్యమాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పోరాటం చేశారు.
వీరు కాచిగూడా డివిజన్ లోని ప్రజలందరికి ఏఅవసరమొచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ వారి వారి కుటుంబ సభ్యునిగా మెలగుతూ ఉంటారని ప్రజలు భావిస్తూ ఉంటారు

ఈ మధ్య ప్రబల్లిన కరోనా సమయంలో వీరు తమ అనుసరగణం తో కలిసి ఇబ్బందులలో ఉన్న దాదాపు 5000 మంది నగర ప్రజలకు ఆహార పదార్ధములు మరియు ధన సాయం చెయ్యడం మీ అందరికి తెలిసిన విషయమే

కుటుంబం : మామగారు : వీరి పేరు బద్దుల బాబూరావు గారు వీరు అఖిలా భారత యాదవ సంఘ అధ్యక్షులుగా ప్రజలందరికి సుపరిచితమే.
వీరు కుల మతాలకి అతీతంగా ఎంతో మంది పెద ప్రజల అవసరాలకు అనుగుణంగా తన వంతు ఈసహకారం అందిస్తూ సేవ చేస్తూ ఉంటారు

LEADERSHIP

KCR
MPs
MLAs & MLCs

MEDIA

Photos
Videos
Speeches
Songs

OFFICE ADDRESS

Kachiguda TRS party office
Beside DMart center
OPP Kumar theatre
Kachiguda
HYD 500027

Email Id: bsirishakachiguda@gmail.com

Contact Number: +91 78938 79543

© 2020 Baddula Sirisha YadavAll rights reserved.